నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో బొడ్రాయి,ముత్యాలమ్మ గుడి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి,అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని సమర్పించారు.అనంతరం బొడ్రాయి ప్రతిష్టా పూజా యాగశాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
వారితో పాటు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Post Views: 108