నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం గట్టయ్య సెంటర్ మజీద్ ఈ హాలీమా ఖతున్ నందు ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ముస్లిం మైనారిటీ సోదరులందరు ఎంతో నిష్టతో ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,
జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజద్దీన్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,టౌన్ అధ్యక్షుడు షంసుద్దీన్,మజీద్ కమిటీ సభ్యులు మస్జిద్ కమిటీ సభ్యులు ఎండి సాబీర్ పాషా,
ఎండి మన్నాన్,ఎండి రజాక్,
ఎండిఖాజా,Skనయీమ్,ఆఫీస్,
జవాద్,అబ్దుల్ గఫార్,ఖాజా మెనుద్దీ,అబ్బాస్,ముజాహిద్,
తోసిఫ్,పిరోజ్ ,మున్నా,చోటు,చంటి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24