భారత్ అద్భుతం చేసింది. 1500KM రేంజుతో గంటకు 12,144KM వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు ఇది గంటలో చేరుకోగలదు. ఈ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్(LRASHM) 2023, NOV 16న DRDO విజయవంతంగా పరీక్షించింది. తాజాగా మరోసారి సత్తా చూపింది. ధ్వని కన్నా 10 రెట్లు అంటే సెకనుకు 3.37KM వెళ్లగలదు. ముంబై నుంచి కరాచీకి 5ని.ల్లో వెళ్తుంది. చైనా, US కన్నా ఇదే బెస్ట్.
Post Views: 11