నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: పద్మశాలీలకు రాజకీయ వాట కల్పించాలని డిమాండ్ తో అఖిల భారత పద్మశాలి,రాజకీయ విభాగం రాష్ట్ర ప్రాదాన కార్యదర్శి బొమ్మ ప్రవల్లిక అధ్వర్యంలో నారయణగూడ పద్మశాలి భవన్ నుండి (బైక్,బుల్లెట్ ర్యాలీ ). నాంపల్లి ఎక్స్బిషన్ గ్రౌండ్ వరకు వందలాది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం మహిళ అధ్యక్షులుకార్యదర్శులు వనం దుశ్యాంతాల,గుర్రం వర్ణాలీల ,చిలువేరు సునీత,చిలకూరిమాదవి, గుత్తిపూర్ణిమ కందగట్ల చేతన,పొట్టపత్తిని అరుణ, ఐటి పాముల స్రవంతి, వాణి, రాపోలు హేమలత, ఈడెం సంతోషి, కందగట్ల దుర్గా, కృష్ణ సంతోషి, కర్నాటి మాధవి, పాచికంటి అశ్విని,తదితరులు పాల్గొన్నారు
Post Views: 246