నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
*ఎమ్మెల్యే సార్ ఏమైంది..?
——-
— 2023 డిసెంబర్ లో గెలిచిన మీరు పాతవాళ్ళను వదిలి మధ్యలో వచ్చిన వారికే ప్రాధాన్యత అంటూ ఆ నియోజకవర్గంలో గుసగుసలు
— 15 నెలలు నుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు ఎందుకు రావడం లేదు..? మీరు కాంగ్రెస్ వాదిన.. లేకపోతే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాదివా అంటూ కాంగ్రెస్ లోనే చర్చ
— అసలు మండలం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రారు మీరు.. ఏ వర్గానికి మీరు బానిసగా ఉన్నారంటు ప్రజల ఆలోచన..?
— ఎన్నికల ముందు మీకు గోతులు తవ్వినోళ్ళకే కాంట్రాక్టు లు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాత క్యాడర్… కానీ బయటకు చెప్పలేకపోతున్న వైనం..
— ఇది కార్యకర్తల అంతరంగం.
— మీకు అర్థం అయితే సంతోషం.. లేకపోతే మీ భవిష్యత్ అంధకారం
———
Post Views: 172