★మృతి చెందిన డప్పు కళాకారుడికి నివాళులు అర్పించిన సిపిఐఎం బృందం
భద్రాచలం
భద్రాచలంలోని లంబాడీ కానీ ఏరియా లో ఉంటున్న ప్రముఖ డప్పు కళాకారుడు సిపిఎం సానుభూతిపరుడైన నారపొంగు కిషంధర్ అకాల మృతి చేం దగ సిపిఎం పార్టీ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ భౌతికాయం పైన ఎర్రజెండాను కప్పి నివాళులర్పించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్సి వర్గసభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ నారా పొంగు కిసింధర్ ప్రముఖ డప్పు కళాకారుడని భద్రాచలంలో ఈ కార్యక్రమం జరిగిన తన డబ్బు ద్వారా ప్రజలు ఆకట్టుకునే వాడని గుర్తు చేశారు. 2007లో జరిగిన పోలవరం పోరాటంలో పాల్గొన్నందుకు పోలీసులు పెట్టిన కేసులో సిపిఐ ఎం నాయకులతోపాటు 15 రోజులు పాటు వరంగల్ సెంటర్ జైల్లో జీవితం గడిపారని అన్నారు. సిపిఎం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వారని తెలిపారు. ఎక్కడ ఈ కార్యక్రమం జరిగిన తన డప్పు కళ్ళతో పార్టీ కార్యక్రమాలలో ప్రజలను ఆకర్షించేవాడని అన్నారు. అటువంటి కిసింధర్ మరణించడం చాలా బాధాకరమని కిషన్ మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు వై వి రామారావు మరియు కొనసా రవి గ్రామపంచాయతీ కార్మికులు కృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు