+91 95819 05907

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి మండల విద్యాధికారి శ్రీనివాస్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 18:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుండి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.రామాయంపేట మండల వ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పాఠశాలల విద్యార్థులకు ఫర్నిచర్,టాయిలెట్స్,త్రాగునీటి సౌకర్యం అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పరీక్ష రోజున ఉదయం 9 గంటలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.ఈ పరీక్షలకు సమయం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.రామాయంపేట మండలంలో గల ఐదు పరీక్ష కేంద్రాల్లో 752 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు.ఇందులో అబ్బాయిలు 374 మంది అమ్మాయిలు 378 మంది ఉన్నట్లు వెల్లడించారు.ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని తెలియపరచారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌!

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌! 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్న టాక్‌ వినిపిస్తోంది.

Read More »

నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్న గోవిందరాజు జాతర…పెద్ద ఎత్తున హాజరుకానున్న ★సనప★ వంశీయులు

*పెద్ద ఎత్తున హాజరుకానున్న సనప వంశీయులు* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*, నేటి నుండి మూడు రోజులపాటు పెద్ద ఎత్తున గోవిందరాజు జాతర జరగనుంది. మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో సనప వారి ఇలవేల్పు

Read More »

కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి

భర్త అనుమానిస్తున్నాడని కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి విశాఖపట్నం పరిధి పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీషలకు 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది

Read More »

నేడే తెలంగాణ బడ్జెట్….

*……. నేడే భట్టి బడ్జెట్ ……* నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…. ఉదయం 9.30 గంటలకు

Read More »

మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

వరంగల్ జిల్లా: వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్.. ఇన్ స్టాగ్రామ్

Read More »

కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన వాసవి క్లబ్

నేటి గద్దర్ న్యూస్, గుండాల:గుండాల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి

Read More »

 Don't Miss this News !