+91 95819 05907

పోస్టల్ శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

నెలల తరబడి నిలిచిపోతున్న ఉత్తరాలు, పోస్టల్, బ్యాంకింగ్ సేవలు.
*పోస్టల్ శాఖపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిర్లక్ష్యం*
*మండలంలో ఎన్ని బ్రాంచ్ లో పోస్ట్ ఆఫీస్, బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందుతున్నాయో తేల్చాలని డిమాండ్*
*తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్న పోస్టల్ సిబ్బంది*
నేటి గదర్ కరకగూడెం: మండలంలో పోస్టల్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఎన్ని బ్రాంచ్ల్లో పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందుతున్నాయో సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండలంలో పోస్టల్ బ్రాంచ్ లపై అధికారులు తనిఖీలు చేయాలని నిత్యం పర్యవేక్షణ లేకపోవడంతో నెలల తరబడి ఉత్తరాలు నిలిచిపోతున్నాయని వారన్నారు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు సక్రమంగా ఉత్తరాలు అందని ఫలితంగా అనేక సార్లు ఇబ్బందులకు గురవుతున్నారని ఎంతో కోల్పోతున్నారని వారన్నారు ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేని పోస్ట్ సేవలు ఎందుకని వారు ఎద్దేవా చేశారు ఈ విధమైన పరిస్థితి కొనసాగితే ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తరాలు వస్తే ఏమిటని దీనివలన నష్టపోయేది ఎవరని వారు ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో ఎన్ని పంచాయితీల్లో సక్రమంగా పోస్టల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు సమాధానం చెప్పాలని, వారు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతుందని తక్షణమే అధికారులు స్పందించి విచారణ జరిపి మండలంలో కొనసాగుతున్న పోస్టల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారన్నారు అధికారులు స్పందించకపోతే ఆయా గ్రామాల ప్రజలను కూడా పెట్టి ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !