ఐబొమ్మ రవికి బెయిల్
ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ప్రతిరోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశం
పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశాలు.. దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించిన కోర్టు
ఇంటర్నెట్‌ను వాడొద్దని, వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్న కోర్టు
Post Views: 2








