నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పోలిస్ స్టేషన్ లో CI గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాయల వెంకటేశ్వర ని గురువారంమ భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు , ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి ,మాజీ నియోజకవర్గ ఇంచార్జి మానే రామకృష్ణ, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్ లు మార్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా CI కి పూల బొకే అందజేసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు చింతాడి చిట్టిబాబు ,నర్రా రాము , జాయింట్ సెక్రటరీ బొంబోతుల రాజీవ్ , గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు , సాయిబాబు , యూత్ అధ్యక్షులు గాడి విజయ్ , కార్యదర్శి ఆకుల వెంకట్ , ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Post Views: 104