మీరే మంటారు
పదేళ్లు నేనే సీఎం గా ఉంటా.. మీ కోసం 24 గంటలు పని చేస్తా అని తెలంగాణ ముఖ్యమంత్రి E.రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పోలీస్ కొలువులు సాధించిన అభ్యర్థులకు ఈ నెల 14 నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం netigadar web news కి తెలుపండి.
Post Views: 50