నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం డిపిఆర్ఓ పనిచేస్తున్న శీలం శ్రీనివాసరావును జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార శాఖ ప్రత్యేక కమిషన్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన శ్రీనివాసరావు స్థానం లో ఇన్చార్జిగా సహాయ పౌర సంబంధాల అధికారి ఎండి అజ్గర్ హుస్సేన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నియమించారు.
Post Views: 49