మృతుల కుటుంబానికి బియ్యం వితరణ
నేటి గదర్ న్యూస్,పినపాక:పినపాక మండలం పినపాక కు చెందిన సుంకర రాములు,సుంకర నర్సమ్మ భార్య, భర్త లు ఇటీవలే వయోభారం తో ఓకే రోజు కాలం చేశారు.ఈ నేపథ్యంలో పినపాక మండల ఎంపీటీసీ ల సంఘం అధ్యక్షులు, తోగూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బియ్యం వితరణ గా అందజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక గ్రామస్థులు సయ్యద్ ఇమామ్,సాయి బాబు, కూనరపులూకారావు, పెంట్ సాహెబ్,కొడిరెక్కల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 188