వామ్మో:బతికున్న రైతులను చంపేసిన ఏ ఈ ఓ … 2కోట్ల ఇన్సూరెన్స్ మాయం
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
బతికున్న రైతులు చనిపోయినట్లు డాక్యుమెంట్లు సృష్టించి ఓ ఏఈఓ దర్జాగా రూ. 2 కోట్లు పైగా కాజేసిన విషయం వెలుగులోకి వచ్చింది.రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు.క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది ఎంక్వైరీలో తెలుసుకుని ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు.ఎల్ఐసీ ఫిర్యాదుతో దొంగ ఏ ఈ ఓ బండారం బట్టబయలు ఐనది.
Post Views: 106