నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా మహాలక్ష్మీ అమ్మ ప్రూట్ జ్యూస్ పాయింట్ ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం ప్రారంభించారు. కస్టమర్లకు నాణ్యమైన జ్యూస్ అందజేసి మహాలక్ష్మి అమ్మ ఫ్రూట్ జ్యూస్ పాయింట్ కస్టమర్ల మన్ననలు పొంది ఆర్థిక వృద్ధి సాధించడమే కాకుండా మరి కొంతమందికి ఉపాధి చూపెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం జూస్ పాయింట్ నిర్వాహకులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం ను శాలువా కప్పి పుష్పగుచ్చంతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్,MD నవాబ్, యూత్ అధ్యక్షులు గాడి విజయ్, కార్యదర్శి ఆకుల వెంకట్, ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర,అన్నం వెంకట్, సత్రాల రమేష్ , SK సలీం , క్రాంతి , రమాదేవి, భవని, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 128