నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: 2024 లోక్ సభ ఎన్నికలకు బిజెపి అధిష్టానం తొలి జాబితాను శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొలుత 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వారిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 9 మంది అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
*9 మందితో తెలంగాణ బీజేపీ జాబితా విడుదల*
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – ధర్మపురి అరవింద్
మల్కాజ్ గిరి – ఈటెల రాజేందర్
భువనగిరి – బూర నర్సయ్య
నాగర్ కర్నూల్ – భరత్ ప్రసాద్ పోతుగంటి
జహీరాబాద్ – బీబీ పాటిల్
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
హైదరాబాద్ – మాధవీలత
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Post Views: 61