TS:10th Class హాల్ టికెట్లు విడుదల
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:తెలంగాణ లో 10 Class ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ తన వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ అప్లోడ్ చేసింది.ఈ సంవత్సరం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు https://www.bse.telangana.gov.in/ సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవొచ్చు
Post Views: 314