*Manuguru సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు ఏనిక ప్రసాద్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని మణుగూరు మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ,కూనవరం మాజీ సర్పంచ్ ఏ నిక ప్రసాద్ కోరారు.శివరాత్రి పర్వదినం సందర్భంగా వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.శివుని అనుగ్రహంతో మండల ప్రజలు, కూనవరం ప్రజల కోరికలు నెరవేరాలని మహా శివుడిని మనసారా వేడుకుంటున్నట్లు తెలిపారు. శివునికోసం జాగరణ చేసేవారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Post Views: 62