BRS యాక్షన్ షురూ…5గురు కౌన్సిలర్ల సస్పెండ్
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:BRS పార్టీలో ప్రక్షాళన షురూ అయింది. పలు మున్సిపాలిటీలలో BRS పార్టీ అభ్యర్థులుగా గెలిచి తాజాగా జరుగుతున్న పరిణామాలతో అధికార కాంగ్రెస్ పార్టీతో చెయ్యి కలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలను సైతం BRS అవిశ్వాస తీర్మానంతో కోల్పోయింది. ఈ క్రమంలోనే వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 1.రెండు మిద్దెల జయ, 2.యాచమనేని శ్రీనివాసరావు, జడల లక్ష్మీ, ముప్పిడి సునంద,మధు రాజేందర్ శర్మ అనే కౌన్సిలర్లు ఉన్నారు. వారి బాధ్యత రాహిత్యాన్ని BRS పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు తోట అగయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Post Views: 67