+91 95819 05907

KOTHAGUDEM: ఈ సమాజానికి అక్షర బిక్ష పెట్టిన చదువుల తల్లి. సావిత్రిబాయి పూలే

కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ జిల్లా కార్యాలయం కూలి లైన్ లో ఏర్పాటుచేసిన సంఘంసావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి పూలే జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే . ఈ సమాజానికి అక్షరం బిక్ష పెట్టిన తల్లి సావిత్రిబాయి పూలే గారని ఆమె లేకపోతే మనకు ఈ అక్షరమే లేదని..అన్నారు కానీ నేడు ఈ దేశాన్ని పాలిస్తున్న అగ్రకులాలు మళ్లీ మనువాదంతో అణగారిన కులాలకు విద్యను దూరం చేస్తున్న విషయం మనకు తెలిసిందే మళ్లీ విద్యను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉన్నదని. బ్రాహ్మణయ్య మనవాదుల పార్టీలను ఓడించి బహుజన రాజ్యం సాధించుకుంటేనే సావిత్రిబాయి పూలే గారికి ఘనమైన నివారణ అన్నారు.. మాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను,పూలేను ఈ అగ్రకుల సమాజం వారి త్యాగాన్ని తెలియకుండా జాగ్రత్త పడిందని.. వారు అందరికీ విద్య కోసం పోరాడితే. ఈ దోపిడీ కులాలు ఆవిద్యాను మన నుండి దూరం చేశాయి… అందుకే అక్షరాన్ని బతికించాలంటే మనం రాజులు కావాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, రాష్ట్రప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు భూపతి శ్రీనివాసరావు, కురుమేళ్ళ శంకర్, అధికార ప్రతినిధి తూముల శ్రీనివాసు, గౌరవ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బండి రాజు గౌడ్, గుమలాపురం సత్యనారాయణ, రామాచారి, దిండి రామన్, మిట్టపల్లి సాంబయ్య, మహిళా నాయకులు కాసోజ్ రాజేశ్వరి, ఉమామహేశ్వరి విద్య, రేణుక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !