నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భద్రాచలం MLA డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని భద్రాచలం
55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి శ్రీనివాస్ , గిర్ధవార్ నర్సీంహరావు,BRS పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు,MD నవాబ్, కార్మిక శాఖ అధ్యక్షులు చుక్క సుధాకర్, రహీం యూత్ అధ్యక్షులు గాడి విజయ్, కార్యదర్శి ఆకుల వెంకట్, ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర, BRSV నియోజకవర్గ నాయకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 176