* ఆర్ ఏస్ కి BRS కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన BRS బాస్ KCR
* తెలంగాణ పునర్నిర్మాణం కొరకే KCR తో కలిశా
* Dr. RS ప్రవీణ్ కుమార్
నేటి గదర్ న్యూస్ ,హైదరాబాద్:తెలంగాణ పునర్నిర్మాణం కొరకే తెలంగాణ బాపు KCR తో కలిశా ని Dr RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Post Views: 208