+91 95819 05907

ప్రజల కోసం పోరాడే సత్తా కేసీఆర్‌కు ఉంది

◆కేసీఆర్‌ వైపే తెలంగాణ ప్రజలు
◆ప్రజలు మరోసారి మోసపోవద్దు
◆ గెలుపు మనదే
◆బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితని గెలిపించాలి*
◆పినపాక నియోజకవర్గ స్థాయి సన్నహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ రేగా కాంతారావు,మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత
*మెండుగా ప్రజలా ఆశీస్సులు ఉన్నాయి:మాలోత్ కవిత
నేటి గద్దర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
✍️బట్టా భిక్షపతి
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీను నమ్మి మోసపోయిన ప్రజలు,మరోసారి ఆ తప్పు చేయవద్దని,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత ని గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ రేగా కాంతారావు కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు బీఆర్‌ఎస్‌ పినపాక నియోజకవర్గ స్థాయి సన్నిహక సమావేశాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి కవిత,రేగా ముఖ్య అతిథిగా ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మొదటి నుంచీ మహబూబాబాద్ బీఆర్‌ఎస్‌ గడ్డ అని,కష్టపడితే గెలుపు మనదే అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !