నేటి గద్ధర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణ గాంధీ ,మాజీ సీఎం,BRS అధినేత KCR సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్(X) ఖాతా తెరిచారు.KCR@KCRBRSPresident కెసిఆర్ ట్విట్టర్ ఎకౌంటు తెచ్చిన గంటలలోపే 25k మంది ఆయన ఎకౌంటును ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య గంట గంటకి పెరుగుతుంది. కెసిఆర్ ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ ప్రశ్నలకు అధికార కాంగ్రెస్ పార్టీ కూదే లు కావడం ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు.
Post Views: 122