నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
అగ్ని ప్రమాదం నుంచి కార్మికులను కాపాడిన బాలుడుని అభినందించిన సీఎం, పోలీసులు
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం నుంచి కార్మికులను కాపాడిన విద్యార్థి సాయి చరణ్‌ను సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులు అభినందించారు.
బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
Post Views: 55