నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు):TSపాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)2024 దరఖాస్తు నమోదు చివరి తేదీ పెంచినట్లు మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు . ఆసక్తిగల విద్యార్థులు ఆలస్య రుసుము (Rs:100/-)తో ఈ నెల14 వరకు పొడిగించడం జరిగిందని ఆసక్తిగల విద్యార్థినీ విద్యార్థులందరూ సత్వరమే తమ దరఖాస్తును నమోదుచేసుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు.
Post Views: 185