నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
సోషల్ మీడియాలో 200 పైగా అకౌంట్ల మీద రేవంత్ రెడ్డి నజర్.. ఎవరినీ వదిలిపెట్టొద్దని డైరెక్ట్ ఆర్డర్స్.
కరెంట్ సమస్యలు, రైతు సమస్యలు, తాగు, సాగు నీటి సమస్యల మీద సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న 200 మంది పైగా అకౌంట్ల నుండి వేసిన పోస్టింగ్స్ స్క్రీన్‌షాట్‌లతో సహా ప్రింట్ తీసుకుని పోలీసులకు ఇచ్చిన రేవంత్ రెడ్డి టీం.
అందులో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ పేరిట వేదిస్తున్న పోలీసులు..
ఎవరైనా సరే అరెస్ట్ చేయండి, ఎవరు ఫోన్ చేసినా వదిలిపెట్టొద్దని రేవంత్ రెడ్డి నుండి పోలీసులకు ఆర్డర్స్.
Post Views: 40