★పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
◆ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనూ వివరిస్తున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు. అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ఆ ధ్వర్యంలో కన్నాయిగూడెం, బట్టుపల్లి గ్రామపంచాయతీలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిత్రపక్షాలతో కలిసి అభ్యర్థి బలరాం నాయక్ గారి గెలుపే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి గ్యారంటీలను సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలోప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.