నేటి గద్దర్, మే 13, భద్రాద్రి కొత్తగూడెం :
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మణుగూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలోని 104 పోలింగ్ స్టేషన్లో పినపాక ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి/ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Post Views: 324