+91 95819 05907

ఓటు వేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

– దేశంలో విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

నేటి గద్దర్, మే 13, ములుగు :

దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉద్దేశపూరితమైనటువంటి రాజకీయాలు యువత మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఐక్యం చేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జూడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయలేని మూఢత్వంలో కొందరు ఉన్నారని, అది సరికాదని వెల్లడించారు. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే వారు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, వందలాది ఉద్యోగాలు సృష్టించారని కానీ ప్రస్తుతం ఆ సంస్థలన్నీ అమ్మబడుతున్నాయని సీతక్క విమ ర్శించారు. ప్రధాని అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతు న్న వారిని ప్రజలు విస్మరించాలని కోరారు. రాజకీయాల్లో మాత్రమే విద్వేషాలు ఉంటాయని మిగతా సమయంలో సోదర భావంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !