నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
విద్యుత్ సంస్థలో కొందరి ఉద్యోగుల నిర్వాకం
ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ ఉద్యోగులు
నల్లగొండ జిల్లా చితపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన సూర్యనారాయణ అనే రైతు నుండి విద్యుత్ స్తంభాలు, వైరు లాగుట కొరకు 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ లైన్ మెన్ వేణు.
భద్రాద్రి కొత్తగూడెం
లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్.
అశ్వారావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో కొనకళ్ల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్.
ఏసీబీని ఆశ్రయించిన రైతు ఆదిత్య,రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
Post Views: 165