నేటి గదర్, మే 16, పాలేరు నియోజకవర్గ ప్రతినిధి :
ఖమ్మం రూరల్ మండలంలో ఈ నెల 17న జరగాల్సిన తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సంబంధిత కార్యాకలాపాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పర్యటనను వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలోనే తదుపరి పర్యటన వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Post Views: 142