నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
మద్యం కొనేందుకు వెళ్ళిన వ్యక్తి తల పగల గొట్టిన వైన్ షాపు సిబ్బంది.భర్తను రక్తంతో చూడడంతో రెచ్చి పోయిన భార్య.వైన్ షాపులోకి జొరబడి సిబ్బందిపై దాడి. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టిన మహిళ.మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.వైన్ షాపు సిబ్బందితో పాటు మహిళ మీద వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.
Post Views: 89