నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సోమవారం ఈ క్రింది నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
★ సోమవారం ఉదయం 10 గంటలకు ఇల్లందు నియోజకవర్గంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొంటారు. (JK గ్రౌండ్స్, సింగరేణి)
★మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం నియోజకవర్గంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొంటారు.(కొత్తగూడెం క్లబ్)
★సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొంటారు. (SBIT కాలేజీ, ఖమ్మం టౌన్)
Post Views: 67