+91 95819 05907

సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాకేశ్ రెడ్డి…. గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడేది తీన్మార్ మల్లన్న :కోలేటి భవాని శంకర్

★ పట్టాభద్రులు ఆలోచించి ఓటు వేయాలి
★ గత ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది
★ బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల పత్రాలు ఇచ్చింది
★ తామే జాబులు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
★ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీన్మార్ మల్లన్న అక్రమాలు
★ ఎలాంటి మచ్చలేని నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి

★ కోట్ల రూపాయల వేతనం వదులుకొని ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి
★ కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి
★ కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కదా!
★ వీఆర్ఏలను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే
★ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది కేసీఆర్ హయాంలోనే
★గత ప్రభుత్వం హయాంలో 11,103 ల తాత్కాలిక ఉద్యోగుల పోస్టులు పర్మినెంట్
★90 వేల 142 పోస్టులకు గత ప్రభుత్వం ప్రకటన చేయలేదా?
★ ఎస్ టి, ఎస్ సి ,బి సి, మైనారిటీ గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యకు బాటలు వేసిన కెసిఆర్
★ ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం కన్నీరు పెడుతుంది

★ పట్టాభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి

★BRSనల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించండి

★ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: అగ్రరాజ్యంలో కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన వ్యక్తి నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అని…. మీడియాను అడ్డుపెట్టుకొని గోల్మాల్ వ్యవహారాలకు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. ఆయన సోమవారం పినపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాకేశ్ రెడ్డి…. గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడేది వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు.పట్టాభద్రులు తమ అమూల్యమైన ఓటు ఆలోచించి ఓటు వేసి తెలంగాణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల పత్రాలు ఇచ్చి… మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటూ విద్యావంతులను మోసం చేస్తుందని కోలేటి దుయ్యబడ్డారు. తామే జాబులు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీన్మార్ మల్లన్న అక్రమాలు, బాగోతాలు ఆయన చేసిన బ్లాక్ మెయిల్ పనులకు నిదర్శనం అన్నారు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఎలాంటి మచ్చలేని నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
🔥🔥🔥🔥🔥🔥🔥

కోట్ల రూపాయల వేతనం వదులుకొని ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఎలాంటి మచ్చ లేని వ్యక్తి అని అన్నారు. కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి రాకేశ్ రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
11,103 తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కాంట్రాక్ట్ లెక్చరర్లను వివిధ శాఖల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను, వీఆర్ఏలను పర్మినెంట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని విద్యావంతులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని కోరారు.
గత ప్రభుత్వం హయాంలో 11,103 ల తాత్కాలిక ఉద్యోగుల పోస్టులు పర్మినెంట్ చేసి వేలాది కుటుంబాలలో శాశ్వత ఆనందాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎస్ టి, ఎస్ సి ,బి సి, మైనారిటీ గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యకు బాటలు వేసిన… లక్షలాది కుటుంబాలలో వెలుగులు కెసిఆర్…
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది కేసీఆర్ హయాంలోనే ఈ నగ్న సత్యాన్ని విద్యావంతులు మేధావులు ప్రజలు గమనించాలన్నారు. ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం కన్నీరు పెడుతుంది. రైతులు హరికోసపడుతున్నారు. వరి ధాన్యం తడుస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. పట్టాభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. విద్యావంతులు మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 3 BRSనల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని కి వేసిభారీ మెజార్టీతో గెలిపించండి అని కోలేటి భవాని శంకర్ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !