+91 95819 05907

మహా మయూర…….పూజారి జ్యోతి

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 20:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కు చెందిన పూజారి జ్యోతి కి గాయనిగా కళారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా మహా మయూర ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు.ఏ ఎన్ ఎస్ 24 టీవీ మరియు ఎస్ఎస్ ఆర్కె 3D ఆర్ట్ అకాడమి నిర్వాహకులు,సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్స్టిట్యూట్ మౌలాలి,సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి మహా మయూర పురస్కారాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథులుగా సీనియర్ సినీ దర్శకులు గోపాల కృష్ణ,నిర్వాహకులు టీవీ అశోక్ కుమార్,అనుమాండ్ల నాగరాజు,వనపర్తి పద్మావతి, డా.కృష్ణ,స్టార్ మా సింగర్ వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు మెమెంటో,పురస్కార పత్రాన్ని అందజేశారు.కళా రంగంలో గాయనీగా పలు కార్యక్రమాలు,ప్రదర్శనలు ఇస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న పూజారి జ్యోతికి మహా మయూర ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని,తనకు ఈ అవార్డుకు ఎంపిక చేసిన నిర్వాహకులకు,అలాగే పట్టణ ప్రజలకు,కళాభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు,కృతజ్ఞతలు ఆమె తెలిపారు.పూజారి జ్యోతి కొన్ని కళారంగ సంస్థల నుండి ఉత్తమ గాయనీ గా,ఉత్తమ మహిళగా,ఉత్తమ ప్రోగ్రాం ఆర్గనైజర్ గా పలు అవార్డులు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని పూజారి జ్యోతిని పలువురు కళాకారులు,మేధావులు,పట్టణ ప్రముఖులు ప్రశంసలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !