నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
హన్మకొండ జిల్లా:మే 20
రైతు వద్ద లంచం తీసుకుం టూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి.
*కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
*కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు
కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర
విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30000 డిమాండ్
5,000 రూపాయలు ఇస్తుం డగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం
ఎసిబీ అధికారులు పూర్తి వివరాలు తెలియజేయ వలసి ఉంది
గతంలో సదరు అధికా రునిపైఅనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి విచారణ చెపడితే అనేక ఆసక్తికర అంశాలు బయట పడే అవకాశం
తాసిల్దార్ ఏసీపీ పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు
తాసిల్దార్ కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్న బాధితులు
ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్ చేస్తున్న తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది.