+91 95819 05907

కాంగ్రెస్ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న పర్యటనను జయప్రదం చేయండి…

ఈనెల 21న కొత్తగూడెంలో జరగబోయే…

కాంగ్రెస్ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న పర్యటనను జయప్రదం చేయండి…

కాంగ్రెస్ పార్టీ పాల్వంచ
మండల అధ్యక్షులు:గద్దల రమేష్

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ మే 20:

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్,CPI,CPM,TJS ప్రతిపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ నెల 21 తేదీన కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారని, ఈ పర్యటనను జయప్రదం చేయాలని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ గద్దల రమేష్ కోరారు.
ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ,మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ లో మల్లన్న తోపాటు మిత్రపక్షాల నాయకులు పట్టభద్రులతో సభ ఏర్పాటు చేయనున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లు పాల్గొనున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు,మిత్రపక్షాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !