నెట్టి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
హైదరాబాద్ లో డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క నివాసం ప్రజా భవన్ నందు బాంబు పెట్టామని ఓ అగంతకుడు ఫోన్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది వెంటనే బాంబ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చెప్పట్టి ఎటువంటి బాంబు ఆనవాళ్లు దొరకలేదని….ప్రజా భవన్ కి ప్రమాదం లేదని తెలియజేశారు .డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క మాట్లాడుతూ ప్రజలు ఎవరు ఆందోళన చెందొద్దని మా కుటుంబం సభ్యులు సిబ్బంది అంతా దేవుని ఆశీస్సులతో ప్రజల దీవెనలతో క్షేమంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Post Views: 36