+91 95819 05907

స్పోర్ట్స్ టీ షర్ట్స్ పంపిణీ చేసిన : రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ గాజర్ల శరత్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన,క్రీడల శాఖ సౌజన్యంతో స్పోర్ట్స్ క్లబ్ ఇల్లంతకుంట వారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రం లో నెల రోజుల నుండి నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం లో పాల్గొంటున్న సుమారు 80 మంది విద్యార్థులకు శుక్రవారం రోజున ఉదయం కరీంనగర్ లోని రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ గాజర్ల శరత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ టి. వెంకటేశ్వర్లు మూపై వేలరూపాయల స్పోర్ట్స్ టీ షర్ట్స్ పంపిణీ చేశారు. భవిష్యత్ లో మంచి క్రీడాకారులు గా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో పాల్గొన్నట్లైతే మా హాస్పిటల్ తరుపున మరిన్ని క్రీడాకారులుకు ఆన్నీ రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఇట్టి కార్యక్రమాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు సాన బాబు, మామిడి శ్రీనివాస్, కర్ల నరేష్, స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు ఎమ్. రాజు, సీనియర్ క్రీడాకారులు దుర్శేటిబాలయ్య ,మామిడి సంజీవ్,దాసరి శివరామ్, కేసరి బాబు, ఒగ్గు మధు పైసా మోజీష్, నాంపల్లి అరవింద్,గోర్రె విక్కి, యాస నిఖిల్, సన్ని, ప్రవీణ్, పవన్,బాషా,రఘు, నవీన్ లతో పాటు విద్యార్థులు క్రీదాభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !