నేటి గద్దర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, జనసేన గెలుపును పురస్కరించుకొని సత్తుపల్లిలో జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానూలు భారీ కార్, బైక్ ర్యాలీ నిర్వహించరు. భారీ బాణాసంచా పెళ్ళచుతూ తమ అభిమాన నాయకుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేసారు. వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా రోడ్ల పైకి వచ్చి సీబీన్ సీఎం, పవన్ కళ్యాణ్ జిందాబాధ్ అంటూ కేకలు వేశారు… అనంతరం కేక్ కట్ చేసారు… పలువురు నాయకులు ముందుండి. ఈ కార్యక్రమంను నడిపించారు. ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా పోలీస్ లు బందొబస్తూ ఏర్పాటు చేసారు.
Post Views: 44