నేటి గదర్ న్యూస్ :
ఖమ్మం ప్రతినిధి : ప్రతీ సంవత్సరం జూన్ 5 నా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతుంటారు. ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతి మనిషి పర్యావరణం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పర్యావరణంను పరిరక్షించకపోతే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. మొక్కలు నాటి భూతపాన్ని తగ్గించాలని, కాలుష్యన్ని నివరించాలని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతి పరమైన వస్తువులు వినియోగించలని కోరారు.
Post Views: 61









