నేటి గదర్ ,జూన్ 7(పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
పెరికసింగారం విద్యుత్ సబ్ స్టేషన్లో మరమత్తులు దృష్ట్యా రేపు ఈ క్రింద గ్రామాల్లో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పెరికసింగారం టౌన్, జక్కేపల్లి, గట్టుసింగరం, మల్లేపల్లి, గోరిల్లపాడుతండ ఇతర శివారు తండలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ అధికారాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదరులకు తెలియజేస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 99