నేటి గద్ధర్, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం రైల్వేస్టేషన్లో ఎప్పటిలాగే పోలీస్లు తనిఖీ చేస్తుండగా, రెండవ ప్లాట్ ఫారం దగ్గర ఒక సంచి అనుమానస్పదంగా కనిపించింది. తీరా సంచి తెరచి చూడగా అందులో సుమారు 10 కేజీల ఎండిన గంజాయి ఉన్నట్లు పోలీసు బృందం గుర్తించారు.సమాచారం తెలుసుకొన్న రెండవ పట్టణ సీఐ కరుణ శ్రీ ఆ గంజాయి ని స్వాదినం చేసుకొని, కేసు నమోదు చేశారు.
Post Views: 39