నేటి గద్ధర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు తీపి కబురు చెబుతుంది అని రెవిన్యూ మంత్రివర్యులు పొంగులేటి అన్నారు.అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి మొదటి విడతలో ఇండ్లు, రెండవ విడతలో ఇళ్ల స్థలం,లేని వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా చూస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రోజు నాయకన్ గూడెం లో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు.
Post Views: 21