+91 95819 05907

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కి, పట్టభద్రుల mlc చింతపండు నవీన్ కుమార్ @ తీన్మార్ మల్లన్న కి చర్ల ZPTC ఇర్ప శాంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ పోరిక బలరాం నాయక్ గారికి ఓటు వేసిన ఓటరు మహాశయులందరికి మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్ కుమార్@ తీన్మార్ మల్లన్న కి ఓటు వేసి గెలిపించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేసారు.ఎంపీ , పట్టా భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించినందుకు ఓటరు మహాశయులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న , పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ చర్ల మండలంలో అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క కి,మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జి & వ్యవసాయ, చేనేత శాఖమాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కి, రెవిన్యూ శాఖమాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి, డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య కి, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి,టీపీసీసీ సభ్యులకు, నియోజకవర్గ సమన్వయ కర్తలకు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మండల నాయకులకు,కార్యకర్తలకు, బూత్ కమిటీ సభ్యులకు, ఇన్చార్జిలకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !