+91 95819 05907

గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు:మాజీ ఎమ్మెల్యే రేగా హాట్ కామెంట్స్

★గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో స్ట్రేంచ్ మొదలు పెట్టిన ఫారెస్ట్ అధికారులు
★ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో హాట్ పోస్ట్

నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం(గుండాల):గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన ఫేస్ బుక్ అకౌంట్ వేదిక గా హాట్ కామెంట్ పోస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు.. శనివారం పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో … రేగా కాంతారావు పోరాడి , ఆప్పటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి… అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు పోడు భూముల కు పట్టాలు ఇప్పించారు. పోడు భూములకు సైతం స్ట్రేంచ్ కొట్టకుండా నిలుపుదల చేయించారు.కానీ ప్రభుత్వం మారడం… కాంగ్రెస్ అధికారం హస్త గతం చేసుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పోడు సాగుదారులు సాగుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలుపెట్టడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చాంసనీయంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ల ను గెలిపించిన ఏజెన్సీ ప్రజలు , పోడు సాగుదారులకు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !