+91 95819 05907

ములుగు జిల్లా ఉద్యమకారుల ఫోరం సమావేశం

:

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 09):

ములుగు జిల్లా కేంద్రంలో సీనియర్ ఉద్యమ కారుడు జలగం మోహన్ రావు అధ్యక్షతన “ములుగు జిల్లా ఉద్యమకారుల ఫోరం” ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1. ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు,
2. ప్రతి ఉద్యమకారునికి పెన్షన్, మిగతా సౌకర్యాలు కల్పించాలని కోరారు.

3.అదేవిధంగా ఉద్యమకారుల ను గుర్తించుటకు ప్రత్యేక కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

4 అలాగే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
5.రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ లను వెంటనే నెరవేర్చాలని ” తెలంగాణ ఉద్యమ కార్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా ఉద్యమకారులు గరిగే రఘు, బైకని ఓదెలు, గడ్డమీది భాస్కర్, బత్తుల రాణి, మేడుదుల వెంకన్న, దర్శనాల సంజీవ, కడారి తిరుపతి, కొండి రమేష్, బానోతు గోపి చందు, కొండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !