నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (కె కౌశిక్), జూన్ 09:
ములుగు: వాజేడు మండలం పెద్దగంగారం గ్రామానికి చెందిన ఆలం వెంకటేశ్వర్లు కమల దంపతుల కుమార్తె 6 నెలల పాప మెటబోలిక్ అనే వ్యాధితో హన్మకొండలోని అమృత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చిన్నారి వ్యాధికి రూ.4లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఇంకా రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తున్నారు. దాతలు ముందుకొచ్చి ఫోన్ పే / గూగుల్ పే 9491890403 కి ఆర్ధిక సహాయం పంపించి తమ పాపకు. మరు జన్మ ప్రసాదించండి అని ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతలను వేడుకుంటున్నారు.
Post Views: 499