నేటి గద్ధర్ న్యూస్ , కారేపల్లి :
కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లిలో ఆదివాసులు నిర్వహించే తొలి పండుగ భూమి పండగ వారి సంప్రదాయాలకు ప్రతికంగా నిలుస్తుంది ఈ పండుగను ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలో ప్రతి ఆదివాసి గ్రామాల్లోని నిర్వహిస్తారు మూడు నుంచి ఐదు రోజుల పాటు ఈ పండగ సాగుతుంది పండగ తతులు భాగంగా ముందుగా మహిళలు గద్యాలు వద్ద బిందెలతో నీళ్లు పోస్తారు ఈ సమయంలో భూమి పండగను ఉదాహరిస్తూ రేల పాటలు అలపిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఏపీలో విలీనమైన చింతూరు వీరాపురం కూనవరం ఎట్టపాక మండలాల్లోని ఆదివాసి గ్రామాల్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కానీ ఈ ఏడాది ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటు రేలకాయల పల్లి గ్రామంలో ఆదివాసి గ్రామ పెద్దలు నాయకులు ఊరు అందరి సమీపంలో కృషిగా మనసు పూర్తిగా సంతోషంగా ఈ రోజు భూమి పండుగ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు తదితులు పాల్గొనడం జరిగింది